Surprise Me!

గర్భధారణ సమయంలో ఫిట్స్ వస్తే ఎలా | హైబీపీ ఉంటే ఫిట్స్ వస్తుందా

2022-06-02 5 Dailymotion

గర్భధారణ సమయంలో ఫిట్స్ వస్తే ఎలా? ఫిట్స్ ఎవరికి వస్తుంది? ప్రెగ్నెన్సీ ఫిట్స్‌లో ఏయే రకాలుంటాయి? బీపీ వల్ల ఫిట్స్ వస్తుందా? ఆల్రెడీ ఫిట్స్ ఉన్నవారికి గర్భం వస్తే ప్రమాదమా? ఫిట్స్ ఉండేవారికి గర్భధారణ సమయంలో ఫిట్స్ పెరుగుతుందా? అసలు ఫిట్స్‌కి కారణాలేంటి? ఫిట్స్‌ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? ఫిట్స్ తరచూ వస్తుంటే ప్రెగ్నెన్సీ పొందవచ్చా? హైబీపీ ఉంటే గర్భం ధరించవచ్చా? ఈ సందేహాలకు సమాధానాలను అబ్‌స్టెట్రీషియన్ గైనకాలజిస్ట్ డాక్టర్ మీనాక్షి ద్వారా తెలుసుకుందాం.